Mohan Babu: కలక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే ఆయనను ట్రోల్ చేస్తున్నారు కానీ, ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు, ఆయన చేసిన రికార్డులు.. మాములుగా ఉండేది కాదు. పాత్ర ఏదైనా మోహన్ బాబు దిగంత వరకే అని చెప్పుకొచ్చేవారు.