The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో వేసిన ఓ భారీ సెట్స్ లో ఈ మూవీ షూట్ జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మోహన్ బాబు మెరుస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయనకు ఓ పవర్ ఫుల్ రోల్ పడుతోంది. తాజాగా మూవీ నుంచి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఉదయం ఆయన చొక్కా లేకుండా కుర్చీలో…