నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా భారీ సినిమా ‘ది ప్యారడైజ్’ . శ్రీకాంత్ ఓడెల్ దర్శకత్వంలో ప్రేక్షకులు అంతా ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ మూవీలో.. సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా, మేకర్స్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాని ఇప్పటికే డేరింగ్ మేకోవర్‌లో ఫ్యాన్స్‌ను షాక్ చేసినట్టే, మోహన్ బాబు కూడా తన కొత్త…