The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో వేసిన ఓ భారీ సెట్స్ లో ఈ మూవీ షూట్ జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మోహన్ బాబు మెరుస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయనకు ఓ పవర్ ఫుల్ రోల్ పడుతోంది. తాజాగా మూవీ నుంచి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఉదయం ఆయన చొక్కా లేకుండా కుర్చీలో…
Mohan Babu : మోహన్ బాబుకు ది ప్యారడైజ్ సినిమాతో మంచి ఛాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఓ పెద్ద సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్నారు. ఈ విషయంపై మోహన్ బాబు ఇప్పటికే నానితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మోహన్ బాబు నటుడిగా మంచి ట్యాలెంట్ ఉన్న వ్యక్తి. కానీ వ్యక్తిగతంగా ఆయనపై చాలాకాలంగా నెగెటివిటీ పెరిగింది. ఇలాంటి టైమ్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ప్యారడైజ్ సినిమాలో ఆయన నటించడం…