Hotel Bill : అబుదాబి రాజకుటుంబానికి చెందిన ఉద్యోగిగా పరిచయం చేసుకుని లగ్జరీ హోటల్ బిల్ ఎగ్గొట్టాడు ఓ ఘనుడు. ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో నాలుగు నెలల పాటు బస చేసేందుకు రాజకుటుంబానికి చెందిన ఉద్యోగిగా నటిస్తూ ఓ వ్యక్తి రూ. 23 లక్షల బిల్లును ఎగ్గొట్టి అదృశ్యమయ్యాడు.