Mohammed Shami on Hospital Bed: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆసుపత్రిలో ఉన్నాడు. షమీ కాలి మడమ గాయంకు సోమవారం లండన్‌లో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఈ విషయాన్ని షమీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపాడు. అస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటో