Bangladesh Cricketer Mohammad Naim firewalking ahead of Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగష్టు 30 నుంచి ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో ఆసియా కప్ మ్యాచ్‌లు వన్డే ఫార్మాట్‌లో జరుగుతాయి. హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు ఆసియా కప్‌లో ఆడనున్నాయి. టోర్నీ చరిత్రలో తొలిసారిగా నేపాల్ ఆడనుంది. ఆగష్టు 30న పాకిస్థాన్,…