Home
Modi
Modi News
-
ప్రధాని మోడికి సీఎం జగన్ లేఖ…
రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే పక్కాగా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబందించిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభించారు. ఇక ఇదిలా ఉంటే, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ… -
మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని…
దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. రోజువారి కేసుల సంఖ్య నాలుగు లక్షల నుంచి లక్షకు దిగివచ్చింది. వేగంగా వ్యాక్సిన్‌ను ఉత్పతి చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రయ కూడా వేగంగా సాగుతున్నది. విదేశాలకు చెందిన వ్యాక్సిన్లు ఇండియాకు రాబోతున్న తరుణంలో ప్రధాని మోడి జాతినుద్దేశించి మాట్లాబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని జాతి నుద్దేశించి ప్రసంగించబోతున్నారు. కరోనా మహమ్మారి, వ్యాక్సినేషన్ విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలు… -
ప్రధానితో బెంగాల్ సీఎం భేటీ…
బెంగాల్ ఎన్నికల తరువాత మొదటిసారి ప్రధాని బెంగాల్ వెళ్తున్నారు. యాస్ తుఫాన్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా, తుఫాన్ బాదిత ప్రాంతలను ఈరోజు ప్రధాని మోడి ఎరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు భువనేశ్వర్‌లో ప్రధాని మోడి తుఫానుపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం, మధ్యాహ్నం 12ః15 గంటల నుంచి 2ః15 గంటల వరకు… -
ఎంపీ సంతోష్‌కుమార్ కు ప్రధాని లేఖ…
తెలంగాణ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ దేశంలో పచ్చదం పెంచడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో సీనీ, రాజకీయ, వ్యాపారవేత్త ప్రముఖులు పాల్గోని మొక్కలు నాటారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రధాని మోడీ సంతోష్ కుమార్‌ను ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ సంతోష్ కుమార్ కు ప్రధాని మోడి లేఖ రాశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతపై వృక్షవేదం… -
జిల్లాల అధికారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్…
ఈరోజు ప్రధాని మోడీ దేశంలోని 10 రాష్ట్రాల్లోని జిల్లాల అధికారులతో సమావేశం కాబోతున్నారు. 10 రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో జిల్లాల అధికారులతో సమావేశం కావాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ అధికారులతో చర్చించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తరువాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. -
తెలకపల్లి రవి: కరోనా మలిదెబ్బపై మోడీ ప్రవచనాలు, భయానక వాస్తవాలు
కోవిడ్ 19 మలిదాడి తీవ్రమవుతున్న వేళ. తెంగాణతో సహా రాష్ట్రాలు పరిమిత లాక్డౌన్లు కర్ఫ్యూు ఇతర ఆంక్షలు విధిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. గత ఏడాది ఇదే సమయంలో మోడీ మాట్లాడుతున్నారంటే దేశమంతా చెవులు రిక్కించి వినేది. టీవీ సెట్ల ముందు జనం గుమికూడేవారు. కాని ఇప్పుడు రెండవసారి కరోనా దాడి తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. దవాయి భీ కడాయి బీ మందు తీసుకోవాలి,ముందు జాగ్రత్త వుండాలి అని ఆయన జాతికి… -
మొతేరా స్టేడియంలో వర్షానికి మ్యాచ్ రద్దయ్యే అవకాశం చాలా తక్కువ..!
మొతేరా స్టేడియాన్ని అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో నిర్మించారు. ఇందులో ఔట్‌డోర్‌తో పాటు.. ఇండోర్ ప్రాక్టీస్ నెట్స్ కూడా ఉన్నాయి. రెండు ప్రాక్టీస్ గ్రౌండ్లు ఉండగా.. ఒకదాంట్లో 9, మరోదాంట్లో 11 పిచ్‌లు ఉన్నాయి. ఇక ప్రతి డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు జిమ్‌లు ఉన్నాయి. ఇవి విశాలంగా నిర్మించారు. ఇక ట్రైనర్స్, ఫిజియో, కోచ్‌ల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. వర్షం పడితే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఇక నుంచి చాలా తక్కువ..! ఎందుకంటే మొతేరాలో అత్యాధునిక…
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!