ప్రధాని మోడీ తన చిన్నతనంలో ఏం చేశాడంటే అందరికీ తెలిసిన విషయమే.. తన నాన్నకు సహాయంగా ఆయన కూడా టీ అమ్మారు. ఆ ప్రాంతం ఎక్కడనుకుంటున్నారా..? గుజరాత్ రాష్ట్రంలోని వాద్ నగర్. ఆ ప్రాంతాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో బుధవారం పర్యటించారు.
భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని అభినందిస్తూ.. వైట్‌హౌస్‌లోని జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ల కోఆర్డినేటర్‌గా ఉన్న జాన్ కిర్బీ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశంలో ప్రజాస్వామ్యం శక్తివంతంగా ఉందని అన్నారు.
బాలాసోర్ రైలు దుర్ఘటనపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ 2000 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం 2000 నోట్లను డినామినేషన్ చేసింది. 2016 నవంబర్ లో 2 వేల నోట్లు ప్రవేశపెట్టారు.
భారతదేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు. అయితే రూ.2000 నోటును ప్రవేశపెట్టిన తొలి ప్రధాని కూడా ఆయనే అవుతారు. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ 100 రూపాయలకు మించిన కరెన్సీని నిషేధించారు.