PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల ప్రజాస్వామ్య నాయకుడిగా నిలిచారు. అమెరికాలోని బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మోర్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన తాజా “గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్” ప్రకారం, మోడీకు 75% ప్రజాదరణ లభించింది. ఈ సర్వే జూలై 4 నుండి 10 వరకు నిర్వహించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజాస్వామ్య దేశాల్లోని నేతలపై ప్రజాభిప్రాయాన్ని ఎనిమిది రోజుల గడిచిన తర్వాత సగటు ఆధారంగా నమోదు చేస్తుంది. Mirai…