Home
Modi Trump Meeting
Modi Trump Meeting News
-
Modi-Trump Meeting in Manila: మోడీతో ట్రంప్ కీలక భేటీ.. మనీలాలో క్వాడ్ సమ్మిట్లో ఏం జరగబోతోంది?
Modi-Trump Meeting in Manila: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరగనున్న క్వాడ్ (QUAD) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. మంగళవారం జరగనున్న ఈ సమావేశానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల అధినేతలు హాజరుకానున్నారు. జపాన్ ప్రధాని సానే తకాయిచి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 2024 తర్వాత క్వాడ్ దేశాల నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి.… -
Shashi Tharoor: మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. చిక్కుల్లో రాహుల్ గాంధీ..
Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోడీపై, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోడీ, ట్రంప్ మధ్య జరిగిన భేటీపై థరూర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో, భారత నావికుల భద్రతా అంశాన్ని మోడీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారని థరూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేసింది. జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్లో మోడీ-ట్రంప్… -
Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
Modi-Trump Meeting: ఫ్రాన్స్లో జరగబోయే జీ7 సదస్సు వేదికగా భారత్, అమెరికా దేశాల మధ్య ఒక కీలక ఘట్టానికి తెరలేవనుంది. జూన్ 17న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ విషయాన్ని శనివారం వైట్హౌస్ అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత, డోనాల్డ్ ట్రంప్తో ఆయన ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి… -
Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
Modi-Trump Meet: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ ఉంటుదని శనివారం వైట్హౌజ్ ధ్రువీకరించింది. ఇరువురు నేతల మధ్య అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన భద్రత, మిడిల్ ఈస్ట్ పరిస్థితుల వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధాని తన వారం రోజు పర్యటన ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటన కోసం బయలుదేరారు. పర్యటకు వెళ్లడానికి ముందు భారతదేశ వ్యూహాత్మక దృష్టిలో ఫ్రాన్స్కు ప్రత్యేక… -
Modi Trump Meeting: రష్యా నుండి చమురు కొనుగోలు ఆపబోతున్న భారత్.. ట్రంప్ ఏమన్నారంటే?
Modi Trump Meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుండి చమురు కొనుగోలు నిలిపివేస్తామని తనకు హామీ ఇచ్చారని అన్నారు. ఇది రష్యాను ఆర్థికంగా ఒంటరిచేయడానికి పెద్ద అడుగుగా ఆయన పేర్కొన్నారు. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి అనంతరం పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించగా.. భారతదేశం రష్యా సముద్ర మార్గ చమురు కొనుగోలులో ప్రధాన కస్టమర్లలో ఒకటిగా మారింది. PM Modi Srisailam Tour:… -
F-35 Fighter Jets: అమెరికాతో F-35 ఫైటర్ జెట్ల చర్చలు జరగలేదు: కేంద్రం..
F-35 Fighter Jets: అమెరికాకు చెందిన అత్యాధునిక, 5వ తరం ఫైటర్ జెట్ F-35 విమానాల కోనుగోలుపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్రం లోక్సభకు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ వాషింగ్టన్ పర్యటన తర్వాత భారత్ ఈ విమానాలను కొనుగోలు చేయాలని అమెరికా ప్రతిపాదించింది. -
Shashi Tharoor: మోడీ-ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసలు.. హుందాగా ఉందని కితాబు
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ట్రంప్తో మోడీ చర్చలు భారత్కు ప్రోత్సాహకరంగా.. ఆందోళనలు పరిష్కరించేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. -
Video: ‘‘మిమ్మల్ని చాలా మిస్సయ్యాం’’..మోడీకి ట్రంప్ ఆత్మీయ ఆలింగనం..
Video: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్ హౌజ్లో ప్రధాని మోడీకి ట్రంప్ ఘనంగా స్వాగతం పలికారు -
PM Modi US Visit: ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య చర్చకు రానున్న అంశాలు ఇవే..
PM Modi US Visit: అమెరికా అధ్యక్షుడుగా డొనాల్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి యూఎస్ పర్యటనకు వెళ్లారు. ఈ భేటీపై భారత్తో పాటు అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ‘‘కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మూడు వారాల్లోనే ప్రధాని మోడీని అమెరికా సందర్శించమని ఆహ్వానించడం భారత్-అమెరికా భాగస్వామ్య ప్రాముఖ్యతను చూపిస్తుంది.’’ అని అన్నారు. ‘‘వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ సహకారం, ఉగ్రవాద నిరోధకత, ఇండో-పసిఫిక్…
తాజావార్తలు
-
US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్లో పాక్కు చైనా మద్దతు..
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!