PM Modi interacts with medal winners of Commonwealth 2022 Games: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ 2022లో పాల్గొన్న భారత క్రీడా బృందంతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కామన్వెల్త్ గేమ్స్ లో పథకాలు గెలిచిన క్రీడాకారులను అభినందించారు. వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి ముందు మోదీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు