భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఓ ప్రత్యేక చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. మా వందే పేరుతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో మోదీ పాత్రను మలయాళ హీరో ఉన్ని ముకుందన్ పోషిస్తున్నారు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం మోదీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఉన్ని ముకుందన్ మోదీ వేషధారణలో కనిపించిన ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. Also Read: Chiranjeevi : చిరంజీవి 47…