ప్రధాని నరేంద్ర మోడీ గడ్డం పెంచడంపై కూడా విమర్శలు వచ్చాయి… పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రధాని గడ్డం పెంచుతున్నారంటూ అప్పట్లో విమర్శలు గుప్పించిన టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ… గడ్డం పెంచుకున్నవాళ్లంతా రవీంద్రనాథ్ ఠాకూర్ కాలేరని కామెంట్ చేశారు.. ఇక, గడ్డంపై కాదు.. కరోనా కట్టడిపై దృస్టిసారించండి అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి గడ్డం గీసుకోమని సూచిస్తూ ప్రధాని మోడీకి రూ.100 పంపించడం హాట్‌టాపిక్‌గా…