Home
Mobile Phone
Mobile Phone News
-
Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
ఇటీవలి కాలంలో యువతీ యువకులు చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. చదువులో రాణించడం లేదని, జాబ్ రావడం లేదని, లవ్ ఫెయిల్ అయ్యిందని, తల్లిదండ్రులు మందలించారని ఇలా రకరకాల కారణాలతో తనువులు చాలిస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా హావేలిఘనపూర్ (మం) ముత్తాయిపల్లిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ లో గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు 19 ఏళ్ల యువతి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. Also Read:Tamil Nadu: స్టాలిన్ సర్కార్‌కు గవర్నర్ షాక్.. ప్రసంగించకుండా… -
Theft: సెల్ ఫోన్ కొట్టేసి.. రూ. 6 లక్షలు విత్ డ్రా చేసిన దొంగ.. ఎలా అంటే?
అప్రమత్తంగా లేకపోతే నష్టం ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓ ప్రయాణికుడి నుంచి సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ.. అకౌంట్ నుంచి రూ. 6 లక్షలు విత్ డ్రా చేసి షాక్ ఇచ్చాడు. బోయిన్ పల్లిలో నిజామాబాద్ బస్ ఎక్కుతుండగా ప్రసాద్ రావు అనే ప్రయాణికుడి సెల్ ఫోన్ చోరీ చేశాడు ఓ దొంగ.. చోరీ కి గురైన మొబైల్ ఫోన్ లో బ్యాంక్ యాప్ ద్వారా రూ. 6 లక్షలు… -
RGV Mobile Phone Seize: పోలీసు విచారణకు ఆర్జీవీ.. సెల్‌ఫోన్ సీజ్..
ఈ రోజు విచారణకు వచ్చిన ఆర్జీవీ.. తన వెంట సెల్ ఫోన్ తీసుకురాగా.. వెంటనే ఆ ఫోన్‌ను సీజ్ చేశారు పోలీసులు.. రాంగోపాల్ వర్మ సెల్ ఫోన్ లో ఆధారాలు కోసం పరిశీలించనున్నారు.. ఇక, ఏపీ ఫైబర్ నెట్ నుంచి రాంగోపాల్ వర్మ కి రెండు కోట్లు చెల్లించిది గత వైసీపీ ప్రభుత్వం. రెండు కోట్ల వ్యవహారంలోనూ ఆర్జీవీని విచారించనున్నారు పోలీసులు. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, , లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేయడం వెనుక ఉన్న… -
Kunal Kamra: కునాల్ కమ్రాకు శివసేన శ్రేణులు బెదిరింపులు.. ఫోన్‌కాల్ వైరల్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఇక కునాల్ కమ్రా ఉపయోగించిన క్లబ్, స్టూడియోను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం శివసేన శ్రేణులు.. కునాల్ కమ్రాపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక పోలీసులు.. కునాల్ కమ్రా, శివసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. -
Mobile Addiction: మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటే ప్రమాదమా? నిజాలు ఏమిటి?
Mobile Addiction: ప్రస్తుత జీవిత శైలిలో మొబైల్ ఫోన్ చాలామందికి ఆరో ప్రాణంగా మారిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌ను వదలడం లేదు. కొందరైతే పడుకునేటప్పుడు కూడా దిండు కింద లేదా పక్కన ఫోన్ పెట్టుకొని నిద్రపోతారు. అయితే, ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రతికూలతలను ఎదురుకుంటారో చూద్దాం. చాలా మంది ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్‌పై భయపడతారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్… -
Vizag Central Jail: ఎక్కడి నుంచి వస్తున్నాయి..? విశాఖ సెంట్రల్ జైలులో మరోసారి సెల్‌ఫోన్ కలకలం..
రోజు మరో సెల్ ఫోన్ గుర్తించారు జైల్ అధికారులు.. నెల రోజుల వ్యవధిలో ఆరు సెల్ ఫోన్లు లభ్యం కావడంపై దృష్టిసారించారు అధికారులు.. హోం మంత్రి వంగలపూడి అనిత సెంట్రల్ జైలును పరిశీలించిన మూడు రోజులలో మరో సెల్ ఫోన్ అధికారులకు దొరకడం చర్చగా మారింది.. ఇక, సెల్‌ఫోన్‌ను గుర్తించిన జైలు అధికారులు. -
Gujarat: కంత్రీ ఖైదీ.. మొబైల్ ఎక్కడ దాచాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
జైలు అంటే కట్టుదిట్టమైన భద్రత. నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. బయట వారిని లోపలికి పంపించరు. చాలా పగడ్బందీగా జైలు పరిసరాలు ఉంటాయి. అలాంటిది ఓ ఖైదీ దగ్గర మొబైల్ ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. -
Mobile Phone Under Pillow: మొబైల్ ఫోన్‌ను దిండు కింద పెట్టుకుని నిద్రించడం వల్ల ఈ వ్యాధులు రావడం గ్యారెంటీ
Mobile Phone Under Pillow: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ప్రజల జీవితంలో అంతర్భాగంగా మారాయి. చాలా మంది వ్యక్తులు రోజంతా తమ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. అది సరిపోనట్లు నిద్రపోయే ముందు ఫోన్‌ను వారి చేతుల నుండి దూరంగా ఉంచడం కష్టంగా మారుతుంది. నిద్రపోయే సమయంలో చాలామంది ఫోన్‌ని దిండు కింద పెట్టుకుని నిద్రపోతుంటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని మీకు తెలుసా? మొబైల్ ఫోన్ల నుండి వెలువడే రేడియేషన్ అనేది మన శరీరాన్ని ప్రభావితం… -
UP: రీల్స్ మోజులో కుమార్తెను నీటిలో వదిలేసిన తల్లి.. నీట మునిగి చిన్నారి మృతి(వీడియో)
యూపీ రాష్ట్రం ఘాజీపూర్‌లోని సైద్‌పూర్ నగరంలో పక్కా ఘాట్ వద్ద ఐదేళ్ల అమాయక చిన్నారి తన తల్లి ఎదుట గంగా నదిలో మునిగి మృతి చెందింది. మునిగిపోతున్న బాలికను చూడకుండా తల్లి మొబైల్‌తో రీలు తీస్తోంది. యువతి నీటిలో మునిగిన వీడియో కూడా రికార్డ్ చేయబడింది. స్థానిక డైవర్ సహాయంతో రెండు గంటల తర్వాత బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
Mobile Phone: ఫోన్ ఇవ్వకపోవడంతో తల్లి తలపై బ్యాట్‌తో కొట్టిన పిల్లాడు.. అపస్మారక స్థితిలోకి తల్లి!(వీడియో)
Mobile Phone: ప్రస్తుత రోజుల్లో పిల్లలకి చేతిలో ఫోను లేకుంటే రోజు గడవడానికి కష్టంగా మారంది. పొద్దున నిద్ర లేస్తే చాలు మొబైల్ పట్టుకొని ఆడుకోవడం, రీల్స్ చూడడం లాంటి వాటికి అలవాటు పడిపోయారు. కొన్నిసార్లు పక్కన ఏం జరుగుతున్న సరే పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా మొబైల్ కి అలవాటు పడిపోయిన కొందరు పిల్లలు ఏకంగా అనారోగ్యం పాలయ్యి చివరికి ఆసుపత్రిల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరికి పిచ్చి కూడా పట్టి చివరికి జీవితాన్ని నాశనం చేసుకున్నారు.…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!