Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలతో తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇక, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో దాదాపు 23 రోజుల తర్వాత సోమవారం (డిసెంబర్ 09) మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించింది.
ఆధునిక సాంకేతిక యుగంలో ఇంటర్నెట్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మనం నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం నిత్య జీవితంలో ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఎన్నో పనులు చేస్తుంటాం. అద్దె చెల్లించడం, డబ్బు లావాదేవీలు చేయడం, షాపింగ్ చేయడం, సినిమాలు చూడటం లాంటి అనేక పనులు ఇంటర్నెట్ లేకుండా సాధ్యం కాదు. కానీ కొన్నిసార్లు ఇంటర్నెట్ స్పీడ్ అకస్మాత్తుగా పడిపోతుంది. దీని వల్ల బ్రౌజింగ్ డౌన్‌లోడ్ సరిగా పనిచేయదు. చాలా వరకు పనులు మధ్యలోనే…
పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన హర్యానాలోని నుహ్‌లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవల సస్పెన్షన్‌ను హర్యానా ప్రభుత్వం శుక్రవారం వరకు పొడిగించింది. ఈ నెల ప్రారంభంలో హర్యానాలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 393 మందిని అరెస్టు చేశారు.