అద్భుతమైన కెమెరా సెటప్‌తో మీడియం రేంజ్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఒప్పో రెనో 13 సరైన ఎంపిక కావచ్చు. రూ.37,999 ప్రారంభ ధరకు విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుకు అందుబాటులో ఉంది. 1.5K రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల డిస్‌ప్లే, 120Hz స్మార్ట్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఒప్పో రెనో 13 5G 8GB RAM, 128GB వేరియంట్ అమెజాన్‌లో దాని అసలు లాంచ్ ధర రూ.…