Lightning: ఛత్తీస్‌గఢ్ ధమ్తారి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల వ్యక్తి ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు. పిడుగుపడి తీవ్రగాయాలైన వ్యక్తిని సమీపం ఆస్పత్రికి తరలించారు. గాయాలు ఎక్కువగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, మార్గం మధ్యలోనే అతను మరణించాడు. బాధితుడిని రోహిత్ కుమార్ సిన్హాగా గుర్తించారు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మిశ్రమ ఫలితాలతో దూసుకెళ్తుంది. సీఎస్‌కే ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గత ఆదివారం (మే 5) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇకపోతే., ఈ గేమ్‌కు ముందు జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also…