Mrunal Thakur takes MMA training from Rohit Nair: సినీ రంగంలోకి అడుగుపెట్టి పదేళ్లు అయినా మృణాల్ ఠాకూర్ `సీతారామం` సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది. తాజాగా మృణాల్ ఠాకూర్ కఠినమైన మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. `సీతారామం` సినిమాతో ఆమె తెలుగులోనే కాదు పాన్ ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యింది. ఇప్పటికే తెలుగులో నానితో `హాయ్ నాన్న` విజయ్ దేవరకొండతో పరశురామ్ సినిమాలో నటిస్తున్న…