ఏళ్లు గడిచే కొద్ది ఎన్‌డీఏ( నేషనల్ ఢిపెన్స్ అకాడమీ) అభివృద్ధి చెందుతుందని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఎన్‌డీఏ 141వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్‌డీఏలో మహిళల ప్రవేశంతో వారికి సాధికారత లభిస్తుందని తెలిపారు. రానున్న 40 ఏళ్లలో వారు ప్రస్తుతం తానున్న హోదాలో ఉంటారని తెలిపారు. ఏళ్లు గడిచే కొద్ది ఎన్‌డీఏలో కరిక్యూలం మారుతోంది. శిక్షణ పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయన్నారు. కోర్సు కటెంట్‌లో…