MM Keeravaani about Rajamouli Mahesh babu Film: ఒకరకంగా ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి ఇప్పటికే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని రాజమౌళి సినిమాలకి కథల అందించే విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక ఈ మధ్య ఒక ఇండోనేషియన్ భామను ఆ సినిమా కోసం హీరోయిన్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఈ సినిమా…