Off The Record: చొప్పదండి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది… పేరుకు ఎస్సీ రిజర్వుడ్ కానీ రాజకీయాలు మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి… ఇక్కడ బలమైన రెండు సామాజిక వర్గాలదే హవా… గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభ వైఖరికి వ్యతిరేకంగా మండల స్థాయి నేతలు ఒక్కటయ్యారు. దీంతో ఆమెకు సీటు రాకుండా పోయింది. అదే గ్రూప్ నేతలు