Home
Mla Kp Nagarjuna Reddy
Mla Kp Nagarjuna Reddy News
-
KP Nagarjuna Reddy: ఎస్టీ కాలనీ వాసుల కరెంట్ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి
వెంటనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కొత్త లైన్లు లాగి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించడంతో కాలనీ వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. దీంతో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డికి జంగాళవారు కాలనీ వాసులు అందరూ ధన్యవాదాలు తెలిపి నీ మేలు మరువము నీకు రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు. -
KP Krishnamohan Reddy: భూదందాలపై టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కేపీ సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి సవాల్
KP Krishnamohan Reddy, MLA KP Nagarjuna Reddy, Land Scam, Andhrapradesh,Telugu News, TDP leaders -
KP Nagarjuna Reddy: బిజీబిజీగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం..
ఈ రోజు ప్రకాశం జిల్లాలోని తన నియోజకవర్గం మార్కాపురంలో తర్లపాడు మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు వైసీపీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి.. తమ గ్రామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు.. ఇక ఊర్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ.. అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. -
MLA KP Nagarjuna Reddy: పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి శ్రీకారం
మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా ఉన్నారు. పొదిలి మండలంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు. మండలంలోని కుంచేపల్లి పంచాయితీ పరిధి ఉన్న గురువాయపాలెం నుంచి దాసర్లపల్లి వరకు ఒక కోటి 45 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. -
MLA KP Nagarjuna Reddy: పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి
మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడిపారు. పొదిలి మండలంలోని పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి ఆయన శ్రీకారం చుట్టారు. -
MLA KP Nagarjuna Reddy: గడప గడపకు ఎమ్మెల్యే.. హారతులు పట్టిన మహిళలు
MLA KP Nagarjuna Reddy, Andhra Pradesh, Gadapa Gadapaku Program, konakanamitla mandal, gotlagattu village -
KP Nagarjuna Reddy: మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. -
KP Nagarjuna Reddy: జగనన్న సురక్షతో.. జనం సంతోషం..
Andhra Pradesh, Markapuram, MLA KP Nagarjuna Reddy, Jagananna Suraksha Programme, Jagananna Suraksha, CM YS Jagan, YSRCP -
KP Nagarjuna Reddy: వైఎస్సార్ క్రాంతి పథం.. పెరటికోళ్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి
MLA KP Nagarjuna Reddy, backyard chickens, sewing machines, Markapur, Andhra Pradesh, YSRCP -
KP Nagarjuna Reddy: సాగర్ నీళ్లపై ఆరా తీసిన ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి
Andhra Pradesh, MLA KP Nagarjuna Reddy, Sagar water, Darsi
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..