విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసిన ఆయన.. ఆ లేఖను జేఏసీ ప్రతినిధులకు అందజేశారు.
ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. కళాకారుడు కూడా. అవకాశం వస్తే క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేస్తేస్తారు. ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై జీవించేస్తున్నారు. ప్రమోషన్ల కాలం కావడంతో భజన డోస్ పెంచేశారు ఆ ఎమ్మెల్యే. అసెంబ్లీలో ప్రాసలతో నవ్వులు పూయించి.. మార్కులు కొట్టే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ప