పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల నియోజకవర్గంలో వైస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో మూడు రోజులుగా అట్టుడికిపోతున్నాయి. మంగళవారం నుంచి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో మాచర్లలో ఏపీ డీఐజీ త్రిపాఠి మకాం వేశారు. పోలింగ్ జరిగి మూడు రోజులవుతున్నా ఇంకా చల�