Mitchell Starc Fastest Five-Wicket Haul in Test Cricket: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్ట్ (డే-నైట్ టెస్ట్) మ్యాచ్‌లో 15 బంతుల్లోనే 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. స్టార్క్ తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం.…