Mitchell Marsh celebrates World Cup victory with legs over cup: ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. దాంతో ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది. ప్రపంచ క్రికెట్‌లో మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచకప్ 2023 ట్రోఫీ గెలిచిన ఆసీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో ట్రోఫీ పట్టుకుని సందడి…