ఈ సంవత్సరం QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో భారతీయ విశ్వవిద్యాలయాలు సత్తాచాటాయి. దాదాపు 50% భారతీయ సంస్థల ర్యాంకింగ్ మెరుగుపడింది. ఇది దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు ఒక పెద్ద విజయంగా పరిగణించబడింది. ఐఐటీ ఢిల్లీ టాప్ లో నిలిచింది. ఈ సంస్థ ప్రపంచ ర్యాంకింగ్‌లో 123వ స్థానానికి చేరుకుంది. గతసారి భారత్ లో మొదటి స్థానంలో నిలిచిన IIT బాంబే ఇప్పుడు రెండవ స్థానంలో ఉంది. అయితే, దాని ర్యాంకింగ్ కొద్దిగా తగ్గింది –…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బొల్లా జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందింది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన శ్రీకాంత్ చిత్రం నుండి తాజాగా ఓ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు గాను తుషార్ హీరా నందిని దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ జ్యోతిక, ఆలయ ఎఫ్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 10న విడుదల అవుతోంది. ఈ సినిమాలో కంటి…
తెలంగాణ అమ్మాయి సుచరిత మన్యాల కొత్త చరిత్ర సృష్టించింది. మహబూబ్ నగర్ నుంచి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) వరకు ప్రస్థానం కొనసాగించింది. కేంబ్రిడ్జ్(అమెరికా)లోని ఆ సంస్థలో సీటు సంపాదించటమే గొప్ప అనుకుంటే అందులోనూ ‘సిస్టమ్ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్’ కోర్సును ఇటీవలే సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేయటం విశేషం. ఈ రెండింటినీ సాధించటం ద్వారా ఆమె లింగ వివక్షను విజయవంతంగా అధిగమించారు. మహిళా సాధికారతకు వారధిగానూ నిలిచారు. Read Also: KCR: శ్రీలంక విషయంలో మాట్లాడకపోతే.. దోషిగా…