ప్రస్తుతం దేశం మొత్తం వినిపిస్తున్న ఒకే ఒక్క టాపిక్ ‘భారత్’. ఇండియా నుంచి భారత్ గా దేశం పేరు మారుస్తున్నారు, సెప్టెంబర్ 18న అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు అనే చర్చ దేశం మొత్తం వినిపిస్తోంది. ఈ పేరు మార్పుకి కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరేమో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా నాకెందుకు… గవర్నమెంట్ కన్నా ముందు నేనే ఫిక్స్ చేస్తా అనుకున్నాడో ఏమో కానీ బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, తన నెక్స్ట్…