హాట్ బ్యూటీ అమీజాక్సన్ మిషన్ ఛాప్టర్ 1 మూవీతో దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది.రొటీన్ స్టోరీ కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత మిషన్ ఛాప్టర్ 1 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.తండ్రీకూతుళ్ల అనుబంధానికి యాక్షన్ అంశాలను మేళవించి…
బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రామ్‌చరణ్ ఎవడు మూవీలో గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ తన ప్రేమ వ్యవహారంతో పాటు తల్లిగా మారిన అమీజాక్సన్ ఆరేళ్ల పాటు సినిమాలకు దూరమైంది.హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన కోలీవుడ్ మూవీ మిషన్ చాఫ్టర్ వన్‌తో లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ యాక్షన్ మూవీలో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు.…
Mission Chapter 1: వచ్చే ఏడాది సంక్రాంతి రసవత్తరంగా సాగుతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు ఉండే సంక్రాంతిలా వచ్చే యేడు ఉండదు అనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 9 సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఇక తాజాగా మరో సినిమా వచ్చి సంక్రాంతి లిస్ట్ లో యాడ్ అయ్యింది.