Home
Missing Meghana
Missing Meghana News
-
Missing Meghana : ‘సినిమా అంటే డబ్బు కాదు.. కొందరి జీవితం’.. దామోదర్ ప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్!
చిన్న సినిమాగా మొదలై ఆసక్తి రేపుతున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అంకిత్ కొయ్య, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. “ఒక… -
Missing Meghana: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్
రొటీన్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా, ప్రేక్షకులను ఉత్కంఠతో పాటు భావోద్వేగాలకు గురిచేసేలా సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ (హుక్ పాయింట్) ఆడియన్స్‌ను ముమ్మాటికీ షాక్‌కు గురిచేస్తుందని, కోట్లు ఖర్చుపెట్టి, తమ రెండేళ్ల భవిష్యత్తును పణంగా పెట్టి ఈ సినిమా తీశామని, ఇది వచ్చి వెళ్లే సాధారణ సినిమా కాదని దర్శకుడు వాచస్పతి చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతుండటం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారింది. ఫస్ట్ కాపీ మూవీస్,… -
Missing Meghana : ‘మిస్సింగ్ మేఘన’కి దిల్ రాజు సపోర్ట్.. సెకండ్ సింగిల్ రిలీజ్!
వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మిస్సింగ్ మేఘన’ చిత్రంలోని రెండో లిరికల్ సాంగ్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్‌గా విడుదల చేశారు. పాట సాహిత్యం, ఆర్.ఆర్. ధృవన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించిన ఆయన, ఈ సినిమా ఘన విజయం సాధించాలని చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్… -
Missing Meghana : ఆకట్టుకుంటున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిస్సింగ్ మేఘన’ మూవీలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ కల్ట్ ప్రొడ్యూసర్ SKN ఘనంగా విడుదల చేశారు. గతంలో వి.వి. వినాయక్ విడుదల చేసిన ఫస్ట్ లుక్, సురేష్ బాబు రిలీజ్ చేసిన ‘పిల్లా పిల్లా’ సాంగ్ మంచి ఆదరణ పొందగా,… -
Missing Meghana: జావేద్ అలీ గాత్రంతో “మిస్సింగ్ మేఘన” ఫస్ట్ సింగిల్
ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల కాగా, తాజాగా లెజెండరీ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు చేతుల మీదుగా ఈ… -
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
Missing Meghana First Look: తెలుగు ప్రేక్షకులను సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లతో ఆకట్టుకునే మరో కొత్త మూవీ ‘మిస్సింగ్ మేఘన’ త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా ఆగస్టు 5న ‘మిస్సింగ్ మేఘన’ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఒక ఆసక్తికరమైన సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.… -
Missing Meghana: ఆసక్తి రేపుతున్న ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్
ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సహా చిత్రబృందం…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..