Opal Suchata : మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. థాయ్ లాండ్ కు చెందిన ఒపల్ సుచాత మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమె నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది. ‘నేను ఇండియన్ కల్చర్, సినిమాలు, ఫుడ్ గురించి చాలా సార్లు విన్నాను. ఇక్కడకు వచ్చిన తర్వాత స్వయంగా చూశాను. నాకు బాలీవుడ్ సినిమాల గురించి తెలుసు. ఆలియా భట్ నటించిన గంగూభాయ్ మూవీ చూశాను. అది ఎంతో మందికి…