Miss Universe 2024: 73వ మిస్ యూనివర్స్ 2024 పోటీలో విజేతను తాజాగా ప్రకటించారు. డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా క్జెర్ థెల్విగ్ ఈ ఏడాది మిస్ యూనివర్స్ విజేతగా నిలిచింది.
Meet Miss Universe India 2024 Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2024 కిరీటాన్ని రియా సింఘా సొంతం చేసుకున్నారు. జైపుర్ వేదికగా జరిగిన పోటీల్లో 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం దక్కించుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఊర్వశీ రౌతేలా.. ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక ప్రతిష్టాత్మక ‘మిస్ యూనివర్స్’ 2024 పోటీలో భారతదేశం తరపున రియా పాల్గొననున్నారు. మిస్ యూనివర్స్…
Rhea Singha Wins Miss Universe India 2024 Title: ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2024 టైటిల్‌ను గుజరాత్ యువతి రియా సింఘా గెలుచుకున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలేలో 51 మంది టైటిల్ కోసం పోటీ పడగా.. 19 ఏళ్ల రియా విజేతగా నిలిచారు. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా కిరీటాన్ని బహుకరించారు. రియా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మిస్ యూనివర్స్ 2024 పోటీలో…