Naveen Polishetty to join Miss Shetty Mr Polishetty Standup tour in USA: తన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నింటికి వెళ్లి ప్రమోషన్ టూర్ చేసిన నవీన్ పోలిశెట్టి అందులో భాగంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి…