Prabhas- Anushka:లేడీ సూపర్ స్టార్ అనుష్క చాలా గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించింది.
Anushka Shetty Skips Miss Shetty Mr Polishetty Promotions: భాగమతి అనే సినిమాతో కొంతవరకు హిట్ అనిపించుకున్న అనుష్క ఆ తర్వాత నిశ్శబ్దం అనే సినిమా చేసినా కేవలం అది ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈ క్రమంలో అనుష్క ఎలాంటి సినిమా చేస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో నవీన్ పోలిశెట్టితో సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఒక సినిమా చేసిన అనుభవం ఉన్న…