Maverick SS Rajamouli praises Team Miss Shetty Mr Polishetty : యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శుక్రవారం నాడు జవాన్ సినిమాతో పాటు పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లీన్ ఫ్యామిల�