Police Constables Misbehave With Woman Sub-Inspector in Uttarpradesh and Arrested : ప్రస్తుతం రంగం ఏదైనా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి మారుమూల పని చేసే ప్రాంతాల వరకు ప్రతి చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. వారికి ఏదైనా ఆపద వస్తే పోలీసులు అండగా నిలబడతారు. అలాంటిది ఓ మహిళా ఎస్సైతోనే తప్పుగా ప్రవర్తించారు ఇద్దరు పోలీసులు. అయితే వారు ఆమె పై ఆఫీసర్లు కూడా కాదు. ఆమె…
మద్యం మత్తులో యవకులు వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై రాష్ డ్రైవింగ్ చేస్తూ కొంతమంది అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. మరికొందరిని ఆస్పత్రుల పాలు చేస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో యువకుల వీరంగం చేశారు. కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 3లో కొంతమంది యువకులు హడావిడి చేశారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ భయబ్రాంతులకు గురి చేశారా యువకులు. అంతేకాకుండా, హాస్టల్ అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు యువకులు.…