Mirzapur 3 Releasing Date: ఓటీటీలో అభిమానులను ఎంతగానో అలరించిన మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ మొదటి లిస్ట్‌లో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే, చాలా గ్యాప్ తర్వాత మూడో సీజన్ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మూడో సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. మీర్జాపూర్ విడదల తేదీని చెబుతూ కొత్త పోస్టర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో…