తేజ సజ్జా హీరోగా ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ మిరాయ్. ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్. ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతం పెంచాయనే చెప్పాలి. కాగా నిన్న రాత్రి అటు ఓవర్సీస్ తో పాటు…
హనుమాన్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా నెక్ట్స్ మిరాయ్‌తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఘాటీకి లైన్ క్లియర్ చేసి కిష్కింద పురి డేట్‌కు షిఫ్టై ఆ టీంకి ఝలక్ ఇచ్చింది. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే కానీ ఇంచుమించు 10 సినిమాలను దాటుకుని నిలబడాల్సి ఉంటుంది. అందులోనూ ఈ బిగ్ బడ్జెట్ ఫిల్స్ త్రీ చోటా…
2015లో సూర్య వర్సెస్ సూర్యతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు కార్తీక్ ఘట్టమనేని. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కొట్టినా మళ్లీ సినిమాటోగ్రాఫర్‌గానే కంటిన్యూ అయ్యాడు. తిరిగి మెగాఫోన్ పట్టేందుకు సుమారు తొమ్మిదేళ్లు పట్టింది. రవితేజను డైరెక్ట్ చేసిన ఈగల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది. ఆ టైంలో కార్తీక్‌కు దర్శకుడిగా సెట్ కాలేడన్న మాటలు వినిపించాయి. కానీ ఈసారి పక్కా కథతో సెంట్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మిరాయ్ చిత్రాన్ని తీసుకు రాబోతున్నాడు. హనుమాన్ నుండి…