చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోగా మారిన తేజా సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు . జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను షేక్ చేసింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీతో అటు దర్శకుడు, ఇటు హీరో తేజాకు నార్త్ బెల్ట్‌లో మాంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రశాంత్ వర్మ సినిమా తన ప్రాజెక్టులతో…