Mirai : తేజసజ్జా హీరోగా వస్తున్న మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 12న మూవీ రిలీజ్ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలను బయట పెట్టింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. తేజకు అయితే షూటింగ్ లో గాయాలయ్యాయి. అయినా సరే ఆయన రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ కు వచ్చాడు. చాలా సార్లు వెదర్ తట్టుకోలేక అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయినా సరే…
Teja Sajja : యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగా చిరంజీవి మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా నాన్న మిడిల్ క్లాస్ ఫాదర్. ఆయనకు నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ చిరంజీవి గారు చేసిన పని వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన నటించిన ఇంద్ర సినిమా కోసం…