వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకే పుదీనాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. సారవంతమైన నేలలు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రునేలల్లో పుదీనాను సాగు చెయ్యొచ్చు.. అయితే ఈ పుదీనాను రెండు పద్దతుల ద్వారా సాగు చెయ్యొచ్చ�