బీజేపీ సీనియర్ నేత, మైనారిటీ విభాగంలోని కీలక నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న ఆయన పదవీకాలం రేపటితో అయిపోతుంది.
హిందూపురం శాసనసభ్యుడు, సినీనటుడు బాలకృష్ణ స్టయిలే వేరు. ఆయన ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా తన స్వంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించిన బాలయ్య సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఓ మైనారిటీ నేత ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. సంప్రదాయ ముస్లిం వ్యక్తిలా ఆయన వేషం మార్చేశారు. తమ ఇంట పెళ్ళికి వచ్చిన బాలయ్యకు ఆత్మీయ స్వాగతం పలికారు. హిందూపురానికి చెందిన ఓ టీడీపీ మైనారిటీ నేత…