Delhi stabbing case: గత ఆదివారం ఢిల్లీలో సాక్షి అనే 16 ఏళ్ల అమ్మాయిని అత్యంత క్రూరంగా హత్య చేశాడు 20 ఏళ్ల సాహిల్ అనే వ్యక్తి. అత్యంత క్రూరంగా కత్తితో 16 సార్లు పొడిచాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న బండరాయితో మోది హత్య చేశారు. ఈ హత్య అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.