Anantapur: తెలిసీ తెలియని వయసు తనది.. ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా తెలియని టీనేజ్.. తప్పును తప్పు అని చెప్తే ఒప్పుకోలేని కౌమార దశ.. చేస్తుంది తప్పు అని నెమ్మదిగా నచ్చ చెప్పాల్సిన బాధ్యత కుటుంభసభ్యులది. కానీ అలా చెయ్యలేదు. 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. వినలేదని కొట్టి ఉరివేసి ప్రాణాలు తీశారు. ఈ దారుణ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా లోని గార్లదిన్నె మండలం లోని…