Home
Minnal Murali
Minnal Murali News
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
AA24 Secret Out: పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడుగులు ఇప్పుడు మరింత దూకుడుగా మారాయి. వరుస భారీ ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బన్నీ, ఇప్పుడు తన మైల్ స్టోన్ ఫిల్మ్ ‘#AA24’ కోసం ఎలాంటి జోనర్ ఎంచుకుంటారు? డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్నలు గత కొంతకాలంగా టాలీవుడ్‌ను ఊపేస్తున్నాయి. అయితే తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన ఒకే ఒక్క ఫొటో సినీ ప్రియుల… -
Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
‘బాసిల్ జోసెఫ్’! నిజానికి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉంటారేమో కానీ, అతని సినిమాలు చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘మిన్నల్ మురళి’, ‘జయ జయ జయ జయ జయహే’, ‘ఫాలిమి’, ‘గురువాయూర్ అంబలనాడయిల్’, ‘పోన్ మ్యాన్’, ‘సూక్ష్మదారి’, ‘మరణమాస్’ ఇలా ఈ మలయాళం కుర్రాడు నటించిన లేదా డైరెక్ట్ చేసిన మూవీస్ అటు మలయాళంలోనే కాదు, ఇటు మన సైడ్ ఓటీటీల్లో కూడా బాగా గుర్తింపు తెచ్చుకున్నాయి.… -
Tollywood : టాలీవుడ్లో విలన్స్‌గా మారుతోన్న మాలీవుడ్ హీరోస్
మాలీవుడ్ హీరోయిన్స్‌నే కాదు.. హీరోలను టాలీవుడ్ పిలుస్తోంది. ఇక్కడ విలన్స్‌గా ఆఫర్స్ కట్టబెడుతోంది. అక్కడ టాప్ హీరోలుగా కొనసాగుతున్న స్టార్స్ కొందరు.. బిగ్ స్కేల్ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేయడానికి వెనకాడటం లేదు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో పాటు ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు.. పాన్ ఇండియా ఐడెంటీటీ కోసం ఇటు వైపుగా చూస్తున్నారు. ఇప్పటికే పుష్పతో బన్వర్ సింగ్ షెకావత్‌గా రిజిస్టర్ అయ్యాడు ఫహాద్ ఫజిల్. పార్టీ లేదా పుష్ప అంటూ ఒక్క డైలాగ్‌తో… -
Allu Arjun: మలయాళ సెన్సేషన్ తో బన్నీ సినిమా?
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి అట్లీ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది, కానీ ఎందుకో ఏమో అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కన్నా అట్లీ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు అల్లు అర్జున్ మరో ఆసక్తికరమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా దర్శకుడు మరెవరో కాదు, మలయాళంలో ఇప్పటికే… -
Mollywood : మెగా ఫోన్ పై మనసు పారేసుకుంటోన్నమలయాళ హీరోలు
హీరోలలో మాలీవుడ్ హీరోలే వేరయ్యా అన్నట్లు ఉంటారు. కేవలం యాక్టింగే కాదు కొత్తగా ఇంకెదో ట్రై చేయాలని చూస్తుంటారు. నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు, యాక్షన్ కట్ అని దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో ఉన్న ఈ పరంపర ఇప్పుడు ఊపందుకుంది. మెగాఫోన్ పట్టాలన్న పిచ్చి 400 సినిమాలు చేసిన లాలట్టన్ను కూడా వదల్లేదు. బర్రోజ్ అనే వంద కోట్ల ప్రయోగాన్ని చేసి చేతులు కాల్చుకున్నాడు. మరోసారి ప్రయోగం చేస్తాడో లేదో తెలియదు ఓ… -
Pan India Movie: ‘గంధర్వుడు’గా ఉన్ని ముకుందన్!
'మాలికాపురం' చిత్రంతో వందకోట్ల క్లబ్ లో చేరిన మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. 'గంధర్వ జూనియర్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. -
Minnal Murali: ప్రతిష్టాత్మక అవార్డ్ గెలుచుకున్న ఇండియన్ సూపర్ హీరో సినిమా
అవెంజర్స్, సూపర్మాన్, స్పైడర్మాన్ లాంటి సినిమాలు చూడడం అలవాటైన ఇండియన్ ఆడియన్స్‌కి మన దగ్గర కూడా ఒక సూపర్ హీరో ఉన్నాడు అని చూపించిన సినిమా ‘మిన్నల్ మురళి’. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ మలయాళ సినిమా.. ఇండియన్ సూపర్ హీరో అనే థాట్‌ని అందరికీ రీచ్ అయ్యేలా చేసింది. ‘లైట్నింగ్’ పవర్‌తో సూపర్ హీరోగా మారిన ఒక సాధారణ యువకుడి కథలోకి, అదే పవర్ ఉన్న విలన్ కూడా వచ్చేస్తే… హీరోకి, విలన్‌కి ఒకే… -
Minnal Murali: కేరళ సూపర్ హీరో సినిమాకి సీక్వెల్ వస్తోంది
అవెంజర్స్, సూపర్మాన్, స్పైడర్మాన్ లాంటి సినిమాలు చూడడం అలవాటైన ఇండియన్ ఆడియన్స్‌కి... -
నెట్ ఫ్లిక్స్ నెంబర్ వన్ మలయాళ సూపర్ హీరో
ఇండియాలో సూపర్ హీరో సినిమాలతో తమని తాము నిరూపించుకోవడానికి పలువురు ప్రయత్నించారు. వారిలో రాకేశ్ రోషన్ తన క్రిష్ సీరీస్ ద్వారా సక్సెస్ అయ్యాడు. అయితే మన ఇండియన్ సూపర్ హీరో సినిమాలు ఏవీ ‘స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మాన్’ లా ప్రేక్షకులను ఉత్తేజపరచలేదు. అయితే తాజాగా విడుదలైన మలయాళ చిత్రం ‘మిన్నల్ మురళి’ గత వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’లో విడుదలై అందరినీ ఆశ్చర్యపరుస్తూ చార్ట్‌లలో నెంబర్ వన్ ప్లేస్ సాధించింది. నిజానికి సూపర్‌హీరో చిత్రాలలో రెండు… -
రివ్యూ: మిన్నల్ మురళి (ఓటీటీ)
మలయాళ చిత్రాలు ఇప్పుడు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. అంతే కాదు… కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుంజుకోవడంతో పలు చిత్రాలు డబ్బింగ్ కూడా అవుతున్నాయి. మొన్నటి వరకూ మలయాళ అనువాద చిత్రాలంటే మోహన్ లాల్, మమ్ముట్టి, సురేశ్ గోపీవే! కానీ ఇప్పుడు పృధ్విరాజ్, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ చిత్రాలూ ఓటీటీలో వస్తున్నాయి. అలానే ‘వైరస్, లుకా, ఫోరెన్సిక్, కాలా’ వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరవయ్యాడు మరో మలయాళ నటుడు టివినో థామస్.…
తాజావార్తలు
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
-
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
-
Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!