ఒక వైపు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్‌తో సహా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం గురించి చర్చ జరుగుతోంది. సంపన్న దేశాలు తక్కువ మాంసాన్ని వినియోగించాలని కోరారు. మరోవైపు జాతీయవాద భావజాలం ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ల్యాబ్‌లో తయారు చేసిన మాంసాన్ని ఉపయోగించడాన్ని నిషేధించారు.