టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి ఆర్కే రోజా.. విశాఖ పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక ఉన్మాది అంటూ మండిపడ్డారు.. రాష్ట్రంలో దిశా యాప్ ద్వారా 900 మందిని రక్షించడం జరిగిందన్న ఆమె.. గతంలో ఏపీలో జరిగిన ఘటనలను ప్రస్తావించారు.. సెక్స్ రాకెట్ నడిపింది చంద్రబాబు నాయుడు కాదా..!? అంటూ ప్రశ్నించారు.. మహిళా తాసిల్దార్‌ను ఇసుకలో ఇడ్చింది టీడీపీ ఎమ్మెల్యే కాదా…? అని నిలదీసిన ఆమె.. కోడలు మగబిడ్డను కంటే బాగుణ్ణు…