Himanshu: మంత్రి కేటీఆర్ ఈరోజు 47 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ సందడి చేస్తున్నాయి. రోడ్లపై ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు కేక్‌లు కట్ చేసి తమ అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.
KTR 47th Birthday: నేడు తెలంగాణ యంగ్ డైనమిక్స్ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు బర్త్‌డే శుభాకాంక్షలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
MLC Kavitha: ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల సమయం ఇస్తా ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే ముక్కు నేలకు రాయాని ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు.
MLC Kavitha: కేటీఆర్ చేతుల మీదుగా ఈనెల 29న ఐటి హబ్ ప్రారంభం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.
రోజురోజుకు విస్తరిస్తున్న తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ప్రయాణికుల కష్టాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్య ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసి వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు ఆటోలు, క్యాబ్‌లు వంటి ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణ ఐటీ శాఖ కార్యక్రమాలు, పాలసీలపైన అధ్యయనం చేసేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్) ఆధ్వర్యంలో ఒక బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఈ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.
ఖమ్మం జిల్లా ఏర్రుపాలేం మండలం రాజుదేవరపాడులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీపై breaking news, latest news, telugu news, congress, bhatti vikramarka, minister ktr
మంత్రి కేటీఆర్ గొప్ప మానవత్వం చాటుకున్నారు. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. Breaking news, latest news, telugu news, minister ktr, brs