మెగాస్టార్ చిరంజీవి పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని… సూపర్ స్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి నిస్వార్థ సేవ హృదయాన్ని తాకిందని, కరోనా మహమ్మారి కల్పించిన క్లిష్ట పరిస్థితులలో చిరంజీవి… అలాగే ఆయన బృందం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని తెలుపుతూ చిరంజీవి చేసిన సేవను సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కొనియాడుతూ ట్వీట్…
కరోనా బాధితుల కోసం మినిస్టర్ ఆఫ్ ఆయుష్షు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఆయుష్షు 64 మెడిసిన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. గతంలో మలేరియా కోసం వాడిని ఈ డ్రగ్ ను కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరుపనుంది. 18 నుండి 60 మధ్య సంవత్సరాల వయస్సు వారిపైన క్లినికల్ ట్రయల్స్ చేయనుంది నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూనినాని. ఆసింటమేటిక్, మైల్డ్ సింటమ్స్ ఉన్న కరోనా బాధితులను అధికారులు…